ఆమె కోరిక నెర‌వేరుతోంది!

Swathi Naidu debuts as lead actress
Wednesday, August 8, 2018 - 14:15

స‌న్నీ లియోన్ గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అలాగే స్వాతినాయుడు గురించి కూడా ప‌రిచ‌యం అవ‌స‌రం ఉండ‌దు. స‌న్నీలియోన్ ఆ వీడియోలు చూసే తెలుగు కుర్రాళ్ల‌కి ఈ నాయుడు భామ కూడా తెలుస్తుంది. తెలుగు అడ‌ల్ట్‌స్టార్‌గా పేరు తెచ్చుకొంది స్వాతి నాయుడు.

స్వాతికి స‌న్నీలియోన్‌గా మెయిన్‌స్ట్రీమ్ హీరోయిన్‌గా, న‌టిగా పాపుల‌ర్ అవ్వాల‌నేది కోరిక‌. ఆమె కోరిక ఇపుడు నెర‌వేరుతోంది. ఆమె ప్రధాన పాత్ర‌లో ఒక సినిమా రూపొందుతోంది. ఇంత‌కీ టైటిల్ ఏంటో తెలుసా. ఆ సినిమా పేరు కూడా...‘ఆమె కోరిక’.  స్వాతినాయుడు కోరికే ఆమె సినిమా టైటిల్ అయింది.

90ల‌లో వ‌చ్చిన ష‌కీల సినిమాల్లాంటి క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందనుంది  ఈమూవీ. స్వాతినాయుడు యూట్యూబ్‌లో హాట్ వీడియోలు పెడుతుంటుంద‌ట (అవి చూసే వాళ్ల‌కి తెలుస్తుంది). అందుకే మేక‌ర్స్ యూట్యూబ్ సూప‌ర్‌స్టార్ అనే ట్యాక్ కూడా ఈ భామ‌కి అటాచ్ చేశారు.