కింద ప్యాంట్ వేసుకో జాన్వీ!

Janhvi gets trolled for bottom-less attire
Friday, September 14, 2018 - 14:00

ఈ ఫోటో చూడండి. ఇలా బ‌య‌ట ద‌ర్శ‌న‌మిచ్చింది జాన్వీ. అంతే, ఆమెని జ‌నం ట్రాల్  చేయ‌డం మొద‌లుపెట్టారు. బాట‌మ్ ఏమీ వేసుకోకుండా బ‌య‌టికి రావ‌డం ఏంటి అని మండి ప‌డుతున్నారు. ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచిపోయావా అని ఆమెని అడుగుతున్నారు. ఆమె మైక్రో నిక్క‌రు వేసుకొంది. జ‌న‌ర‌ల్‌గా బెడ్‌రూమ్‌లో వేసుకొని ప‌డుకుంటారు ఇలా. కానీ ఆమె అదే లుక్‌లో రోడ్డు మీద‌కి వ‌చ్చింది.

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ బోల్డ్‌గానే డ్రెస్సులు వేసుకుంటుంది. ఎక్స్‌పోజింగ్ విష‌యంలో వెనుకాడ‌దు. ఆమె మొద‌టి సినిమా ధ‌డ‌క్ విడుద‌ల కాక‌ముందే ఇలాంటి వేష‌ధార‌ణ‌తోనే పాపుల‌ర్ అయింది.